PM Kisan Samman Nidhi అంటే ఏమిటి? ఎవరికి లభిస్తుంది? సంవత్సరానికి ₹6,000 ఎలా వస్తాయి? Good News for Farmers
PM Kisan Samman Nidhi అంటే ఏమిటి? ఎవరికి లభిస్తుంది? సంవత్సరానికి ₹6,000 ఎలా వస్తాయి? పూర్తి వివరాలు PM Kisan Samman Nidhi: రైతులకు సాగు ఖర్చుల్లో కొంత ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) ఒకటి. అర్హత ఉన్న భూస్వామ్య రైతు కుటుంబాలకు సంవత్సరానికి మొత్తం ₹6,000ను కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ…