Amithsha Hyderabad Visit: హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ భారీ స్కెచ్!
Amithsha Hyderabad Visit: Amithsha Hyderabad Visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణ అంశాలపై రాజకీయ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ వేదికగా బీజేపీ భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. ‘లోక్తంత్ర బచావో.. అరాచకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకాన్ని అంతం చేద్దాం) నినాదంతో నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో అమిత్ షా…