డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఎన్టీఆర్, రాజమౌళి స్పీచ్ హైలైట్స్
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ గొప్ప విజయం సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఎస్.ఎస్.రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ…