Hathah Movie: ‘హతః’ ప్రతి సీన్ సర్‌ప్రైజ్ చేస్తుంది.. నవంబర్ 6న రిలీజ్
హతః ప్రతి సీన్ సర్‌ప్రైజ్ చేస్తుంది.. నవంబర్ 6న థియేటర్లలోకి Hathah Movie: విభిన్నమైన కథలు, కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో మిస్టికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘హతః’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్‌తో కలిసి పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నవంబర్ 6న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ…