Silver Price Crash: కిలో వెండి ధర.. 10 గ్రాముల బంగారం ధరకు చేరుతుందా? భారీ పతనం వెనుక కారణాలివే!
Silver Price Crash: Silver Price Crash బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు కొద్ది నెలల క్రితం వరకు భారీగా పెరిగి పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రికార్డు స్థాయుల నుంచి వెండి ధర భారీగా పడిపోతోంది. బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. ఒక కిలో వెండి ధర.. 10…