El Nino 2027: 1877 రికార్డును మించుతుందా? ప్రపంచానికి భారీ వాతావరణ ముప్పు
El Nino 2027: 1877 రికార్డును మించుతుందా? ప్రపంచానికి భారీ వాతావరణ ముప్పు El Nino 2027 ప్రపంచ వాతావరణంపై మరోసారి ఎల్‌నినో ముప్పు పెరుగుతోంది. ఇప్పటికే భూమి అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్న సమయంలో బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడితే కరువు, భారీ వర్షాలు, వరదలు, తీవ్రమైన వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం రాబోయే బలమైన ఎల్‌నినో గతంలో నమోదైన అత్యంత తీవ్రమైన ఎల్‌నినో ఘటనలకు సవాల్…