Skip to content

Tag: Dashvika K

Tattvam Movie Release Date

Tattvam Movie Release Date: అక్టోబర్ 2న థియేటర్లలోకి ‘తత్వం’

అక్టోబర్ 2న థియేటర్లలోకి ‘తత్వం’.. మర్డర్ మిస్టరీగా రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ కొత్త కథ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు విభిన్నమైన థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘తత్వం’. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల విడుదలైన ‘తత్వం’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో దినేష్ తేజ్, దష్విక కె. హీరో హీరోయిన్లుగా…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.