AP Rains Alert 2026: సెప్ 23–24 ఈ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
AP Rains Alert 2026: ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ AP Rains Alert 2026: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాల పరిస్థితి ఏర్పడుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ వ్యవస్థ ప్రభావంతో సెప్టెంబర్ 22 నుంచి కోస్తాంధ్రలో వర్షాల తీవ్రత పెరగనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, డాక్టర్…