Skip to content

Tag: bigg boss

Salman khan: కత్రినా కైఫ్ ని టార్గెట్ చేసాడా?

ట్రోలర్స్‌పై సల్మాన్ ఖాన్ ఫైర్! వయసు, లుక్స్, బరువు పేరుతో సెలబ్రిటీలను ట్రోల్ చేసే వారిపై సల్మాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ‘బిగ్ బాస్ 20’ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సల్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వయసు పెరగడం సహజమే” తన వయసు, బరువు, హెయిర్, లుక్స్ గురించి వచ్చే కామెంట్లను ప్రస్తావిస్తూ.. వయసు పెరగడం సహజమని సల్మాన్ చెప్పారు. కెమెరా ముందే షర్ట్…

Bigg Boss Telugu 10: Day 13 Highlights

నాగార్జున ఎంట్రీతో మారిన హౌస్ మూడ్ Bigg Boss Telugu 10: రెండో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌లో జరిగిన విషయాలపై రివ్యూ మొదలుపెట్టారు. సరదాగా మొదలైన ఎపిసోడ్ క్రమంగా కంటెస్టెంట్ల గేమ్‌పై సీరియస్ చర్చగా మారింది. కృష్ణుడు–శ్రష్టికి పనిష్మెంట్ ఈ వారం హౌస్‌లో యాక్టివ్‌గా కనిపించలేదంటూ కృష్ణుడు, శ్రష్టిని నాగార్జున ప్రశ్నించారు. ఇద్దరూ ఆటలో పాల్గొనకుండా ప్రేక్షకుల్లా చూస్తున్నారని వ్యాఖ్యానిస్తూ వారిని వేరేగా కూర్చోబెట్టారు. నిద్రపోతున్న హౌస్‌మేట్స్‌పై నాగ్ ఫైర్ హౌస్‌లో పలువురు ఎప్పుడుపడితే అప్పుడు…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.