AP Municipal Election Results 2026: EVMలు వద్దన్న వైసీపీకి.. బ్యాలెట్తోనూ తప్పని పరాజయం! 13 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి హవా!
AP Municipal Election Results 2026: AP Municipal Election Results 2026: 2024 ఎన్నికలలో EVM లే కొంపముంచాయని. బాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే విజయం మాదే అని ప్రగల్భాలు పలికిన వైసిపి నేతలు ఫాన్ కు ఉరి వేసుకునే పరిస్తితి వచ్చింది. కూటమి సర్కార్ అసలు బాలెట్ పద్ధతి కి వెళితే ఏమి జరుగుతుంది అని అదృష్టాన్ని పరిక్షించుకున్నది. 2026 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించింది. మునిసిపాలిటిలు, అలాగే కార్పోరేషన్…