Agni in Dream: కలలో అగ్ని కనిపిస్తోందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి శుభసూచకాలేనా? మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
Agni in Dream: Agni in Dream: కలలు ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. కొన్ని కలలు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయపెడతాయి. ఇంకొన్ని కలలు మాత్రం పదేపదే గుర్తుకొస్తుంటాయి. ముఖ్యంగా కలలో అగ్ని కనిపించడం చాలామందిలో ఆసక్తిని, కొన్నిసార్లు ఆందోళనను కలిగిస్తుంది. అయితే స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అగ్నికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కలలో ప్రశాంతంగా మండుతున్న అగ్ని కనిపిస్తే అది శుభసూచకమని కొందరు నమ్ముతారు. మరి కలలో అగ్ని కనిపిస్తే ఎలాంటి ఫలితాలు…