AP Municipal Election Results 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ.. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్.. ఎక్కడ ఎవరు గెలుస్తారు?
AP Municipal Election Results 2026 నవంబర్ 3, 2026 AP Municipal Election Results 2026: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం (నవంబర్ 3) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికార తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఈ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే విషయం మరికొన్ని…