80 Percent Battery Rule: Phoneను 80% వరకు మాత్రమే Charge చేయాలా? 100% చేస్తే Battery Health తగ్గుతుందా?
80 Percent Battery Rule గురించి ఇప్పుడు smartphone usersలో చాలా చర్చ జరుగుతోంది. Phone batteryని 20% కంటే దిగనివ్వకూడదు, 80% దాటనివ్వకూడదు అని చాలామంది చెబుతున్నారు. కానీ ఇది strict rule కాదు. Lithium-ion batteryపై ఎక్కువ stress తగ్గించడానికి ఉపయోగించే ఒక practical charging strategy మాత్రమే. Phoneను 100% charge చేయడం ఒక్కసారి జరిగిందని battery damage అవదు. సమస్య ఎక్కువగా batteryని చాలా వేడిలో ఉంచడం, తరచుగా ఎక్కువసేపు full…