Aadarsha Kutumbam Review: వెంకటేశ్ కామెడీ అదుర్స్.. కానీ త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్సైందా?
Aadarsha Kutumbam Review: Aadarsha Kutumbam Review: విక్టరీ వెంకటేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో రచయితగా వెంకటేశ్‌కు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి అద్భుతమైన వినోదాత్మక చిత్రాలను అందించిన త్రివిక్రమ్.. దర్శకుడిగా ఆయనతో సినిమా ఎప్పుడు చేస్తారనే ఎదురుచూపులకు ‘ఆదర్శ కుటుంబం’తో తెరదించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్, డార్క్…