Mahalaya Pakshalu: మహాలయ పక్షాలులో తర్పణం ఎలా చేయాలి? పూర్తి విధానం, సంకల్పం, మంత్రాలు
Mahalaya Pakshalu: ఏమహాలయ పక్షాలులో తర్పణం ఎలా చేయాలి? Mahalaya Pakshalu మహాలయ పక్షాలు వస్తున్నాయి. ఈ పక్షాల లో మన పూర్వికులకు తర్పణం వదిలితే పై లోకాల్లో ఉన్న మన పూర్వికులు శాంతిస్తారు. చాలా మందికి మాత్రు, పిత్రు శాపాలు ఉంటాయి. అదేమిటండీ వాళ్ళు మన తల్లి తండ్రులు కదా మనకు శాపాలు ఉండటం ఏమిటి అని చాలా మందికి సందేహం…దీని మీద త్వరలో మరొక పోస్ట్ చేస్తాను. ఇవి సహజంగా పురోహితుడు చేయిస్తాడు. అలా…