Tortoise care:ఇంట్లో తాబేళ్లను పెంచుతున్నారా? వాటి ఆహారం, సంరక్షణ గురించి తెలుసా? నక్షత్ర తాబేళ్ల వెనుక పురాణ రహస్యం ఇదే!
Tortoise care: Tortoise care: చాలామంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు, పక్షులతో పాటు తాబేళ్లను కూడా పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని కొందరు నమ్ముతారు. వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల కారణంగా తాబేళ్లను ఇంట్లో పెంచుకునేవారి సంఖ్య కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా నక్షత్రాల ఆకారంలో డిజైన్ ఉండే ఇండియన్ స్టార్ టార్టాయిస్ (Indian Star Tortoise) పట్ల చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే తాబేళ్లను ఇంట్లో పెంచుకోవచ్చా?…