పోతిరెడ్డిపల్లి సినిమా: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా హారర్ థ్రిల్లర్ ప్రారంభం
చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ ప్రారంభం.. గ్రామీణ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ పోతిరెడ్డిపల్లి సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో హారర్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో అక్టోబర్ 5న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవం నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి…