స్నేహా రెడ్డి: అల్లు అర్జున్ భార్యగానే కాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు
అల్లు అర్జున్ భార్యగానే కాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్నేహా రెడ్డి స్నేహా రెడ్డి పేరు చెప్పగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె గుర్తింపు అక్కడితో పరిమితం కాలేదు. వ్యాపారవేత్తగా, తల్లిగా, ఫిట్‌నెస్ ప్రియురాలిగా, డిజిటల్ పర్సనాలిటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. సోషల్ మీడియాలోనూ స్నేహా రెడ్డికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 90 లక్షలకు పైగా మంది ఫాలో అవుతున్నారు. కుటుంబం,…