Amitabh Bachan Injured: అమితాబ్ మోకాలి కి గాయం అయినా KBC షూటింగ్ లో పాల్గొన్న Big B
Amitabh Bachan Injured: అమితాబ్ మోకాలి కి గాయం అయినా KBC షూటింగ్ లో పాల్గొన్న Big B KBC సెట్లో అమితాబ్‌కు గాయం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్-18 షూటింగ్ సమయంలో జారి పడిపోయారు. ఈ ఘటనలో ఆయన ఎడమ మోకాలికి గాయమైంది. స్వయంగా వెల్లడించిన బిగ్‌బీ తాజా KBC ఎపిసోడ్‌లో తన గాయం గురించి అమితాబ్ స్వయంగా వెల్లడించారు. గత రోజు షూటింగ్ సమయంలో జారి పడినట్లు చెప్పారు….