Lowest Majority MLAs AP: ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్ప మెజారిటీ తో గెలిచిన MLA లు ఎవరంటే?
Lowest Majority MLAs AP: ఆంధ్ర ప్రదేశ్ లో అత్యల్ప మెజారిటీ తో గెలిచిన MLA లు ఎవరంటే? అత్యల్ప మెజారిటీ తో గెలిచిన MLA లు ఎవరు ఆ అదృష్టం ఎంత మెజారిటీ తో వచ్చిందో చూద్దాం…ఎన్నికల్లో వేలాది, లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన నాయకుల గురించి తరచూ వింటుంటాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఫలితం చివరి రౌండ్ వరకు ఉత్కంఠ రేపుతుంది. వంద ఓట్లు కాదు.. కొన్ని సందర్భాల్లో కేవలం పదుల ఓట్ల తేడాతోనే…