Weekly Rasi Phalalu: 2026 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు పూర్తి వారఫలాలు Weekly Rasi Phalalu ఈ వారం రాశి ఫలాలు 2026 తెలుసుకోండి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు మేషం నుంచి మీనం వరకు ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉంటాయో చూడండి. 2026 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు గ్రహ సంచారాలను పరిశీలిస్తే ఈ వారం కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి….
Google Birthday ఎప్పుడు?సెప్టెంబర్ 27 వెనుక ఉన్న ఆసక్తికర కథ 1998 లో వచ్చిన కంప్యూటర్ విప్లవం ప్రపంచాన్నే మార్చేసింది. అంతకు ముందు Dos ‘Disc Operating System ‘ తో నడిచేవి. అసలు కంప్యూటర్ ని బూట్ చేయడానికి ఓ ప్లాపీ తో చేయాల్సి వచ్చేది. అంతకు ముందు అనేక లాంగ్వేజస్ ఉండేవి. ఎప్పుడు? సెప్టెంబర్ 27 వెనుక ఉన్న ఆసక్తికర కథ Language Year ప్రధాన ఉపయోగం FORTRAN 1957 Scientific computing LISP…
Tataka Story: రామాయణంలో తాటక ఎవరు? శ్రీరాముడు ఎందుకు సంహరించాడు? రామాయణంలో Tataka ఎవరు? యక్షిణి నుంచి రాక్షసిగా మారిన కథ.. శ్రీరాముడు ఎందుకు సంహరించాడు? రామాయణం అనగానే మనకు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు వంటి ప్రధాన పాత్రలే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ ఈ మహాకావ్యంలో కథను కీలక మలుపులు తిప్పిన ఎన్నో పాత్రలు ఉన్నాయి. వాటిలో Tataka ఒకటి. సాధారణంగా తాటకను భయంకరమైన రాక్షసిగా మాత్రమే మనం వింటుంటాం. శ్రీరాముడు అడవిలో ఆమెను…
AC TV Prices Hike: అక్టోబర్ నుంచి గృహోపకరణాల ధరలు పెంపు పండగ సీజన్‌కు ముందు షాక్! ACలు, TVs, వాషింగ్ మెషిన్లు ఖరీదు కానున్నాయిఅక్టోబర్ నుంచి పలు గృహోపకరణాల ధరలు పెరగనున్నాయి. ఎంత పెరుగుతాయి? ఎయిర్ కండీషనర్ల ధరలు 5–8% వరకు పెరగనున్నాయి.LED TVs, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 3–4% వరకు పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచే కొత్త రేట్లు! పలు కంపెనీలు సవరించిన ధరలను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి…
Telangana Hat-Trick MLAs: 1983 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు వీరే.. ఎవరు ఎన్నిసార్లు గెలిచారు? తెలంగాణ ప్రాంతంలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన నాయకులు ఎవరు? వారు ఏ నియోజకవర్గాల నుంచి గెలిచారు? ఏ పార్టీ తరఫున విజయాలు సాధించారు? 1983 నుంచి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే అనేక మంది నాయకులు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1983 తర్వాత గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం…
రణబాలి విడుదల తేదీ ఖరారు.. అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ రణబాలి విడుదల తేదీపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్…
వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు? భాధ్రపద మాసం లో వచ్చే వినాయక చవితి ని చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఆ తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. దీని వెనుక ఏదైనా పురాణ గాధ ఉన్నదా అనేది చూస్తే….మహాభారతాన్ని రచించాలి అని అనుకున్న వేద వ్యాస మహర్షి తాను చెపుతున్న శ్లోకాలను ఆపకుండా రాయగల సమర్ధుడి కోసం వెతికాడు. అప్పుడు గణపతి ఆ శ్లోకాలను తాను వ్రాస్తాను అని చెపుతాడు అయితే దానికి గణపతి ఒక…
The Paradise Box Office Collection Day 1: నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ₹75 కోట్లకు పైగా గ్రాస్ The Paradise Box Office Collection Day 1పై ఆసక్తికరమైన లెక్కలు బయటకు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తొలి రోజే నాని కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు…
Bhogapuram Airport: భారీ వర్షాలతో విమానాలకు అంతరాయం.. సెప్టెంబర్ 25 పరిస్థితి ఏంటి? Bhogapuram Airport ప్రయాణికులు తమ విమానం స్టేటస్‌ను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది. ఉత్తరాంధ్రను ప్రభావితం చేసిన తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను ఇతర నగరాలకు మళ్లించగా, మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి. సెప్టెంబర్ 25న పరిస్థితి ఎలా ఉంది?…
Akhanda Bharat: నిజంగా 24 దేశాలుగా విడిపోయిందా? చరిత్ర ఏమి చెబుతోంది? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, Afghanistan నుంచి Southeast Asia వరకు ఒకప్పుడు ఒకే దేశం ఉండేదా? ఆ మహా భూభాగమే తర్వాత 24 దేశాలుగా విడిపోయిందా? సోషల్ మీడియాలో తరచూ కనిపించే “అఖండ భారత్ 24 దేశాలుగా విడిపోయింది” అనే వాదన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, చారిత్రకంగా దీనిని అదే రూపంలో నిర్ధారించడం సాధ్యం కాదు. ఇక్కడ రెండు వేర్వేరు అంశాలను అర్థం…
Balakrishna Iran Video: ట్రంప్ వ్యాఖ్యలకు ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో ఇరాన్ స్పందన Balakrishna Iran Video ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలోని యాక్షన్ సీన్‌ను ఉపయోగిస్తూ చేసిన పోస్టు వైరల్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ అధికారిక సోషల్ మీడియా ఖాతా…
Mahalaya Pakshalu: ఏమహాలయ పక్షాలులో తర్పణం ఎలా చేయాలి? Mahalaya Pakshalu మహాలయ పక్షాలు వస్తున్నాయి. ఈ పక్షాల లో మన పూర్వికులకు తర్పణం వదిలితే పై లోకాల్లో ఉన్న మన పూర్వికులు శాంతిస్తారు. చాలా మందికి మాత్రు, పిత్రు శాపాలు ఉంటాయి. అదేమిటండీ వాళ్ళు మన తల్లి తండ్రులు కదా మనకు శాపాలు ఉండటం ఏమిటి అని చాలా మందికి సందేహం…దీని మీద త్వరలో మరొక పోస్ట్ చేస్తాను. ఇవి సహజంగా పురోహితుడు చేయిస్తాడు. అలా…