What is Ube: Ube అంటే ఏమిటి? Purple Yam కోసం Telanganaలో Searches ఎందుకు పెరుగుతున్నాయి? What is Ube: Matcha తర్వాత ఇప్పుడు Google Searchలో మరో కొత్త food trend కనిపిస్తోంది. పేరు Ube. చూడటానికి గాఢమైన purple colour, tasteలో slight sweetness, desserts నుంచి latteల వరకు ఎన్నో recipesలో దీనిని ఉపయోగిస్తున్నారు. Google Trends data ప్రకారం Indiaలో Ube search interest గత ఏడాది నుంచి క్రమంగా…
Navratri 2026 Dates: దసరా శరన్నవరాత్రుల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఈ ఏడాది తేదీలపై ఆసక్తి మొదలైంది. 2026లో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11, ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధించిన అనంతరం అక్టోబర్ 20న విజయదశమి జరుపుకోనున్నారు. నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి? ఘటస్థాపన ఎప్పుడు చేయాలి? దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి తేదీలు ఏమిటి? 2026 నవరాత్రుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ…
Samsung One UI 9 Update: మీ Galaxy Phoneకు వస్తుందా? కొత్త Features, Eligible Phones, India Release వివరాలు Samsung One UI 9 Update Samsung Galaxy స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరో భారీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులోకి వస్తోంది. Android 17 ఆధారంగా రూపొందించిన One UI 9 అధికారిక rolloutను Samsung ప్రారంభించింది. కొత్త డిజైన్ మార్పులతో పాటు Galaxy AI, privacy, security, customization, camera editing వంటి విభాగాల్లో…
‘రాకా’లో 37 వెనుక సీక్రెట్ ఇదేనా? మోషన్ క్యాప్చర్‌తో భారీ రికార్డుకు అల్లు అర్జున్ మూవీ సిద్ధం! Raaka 37 Mystery: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ (Raaka) మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా నుంచి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ‘37’ పోస్టర్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ సంఖ్యకు సినిమా కథతో సంబంధం ఉందా? అల్లు అర్జున్ పాత్రకు…
అక్టోబర్ 30న థియేటర్లలోకి ‘ఏమో ఏమో ఇది’.. శైలేష్ కొలను నుంచి యూత్‌ఫుల్ లవ్ స్టోరీ రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏమో ఏమో ఇది’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆహ్లాదకరమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శైలేష్ కొలను నుంచి కొత్త జానర్ ‘HIT’ ఫ్రాంచైజీతో…
రష్యా ఎన్నికల్లో పుతిన్‌కు మద్దతిచ్చే యునైటెడ్ రష్యా ఆధిక్యం.. 57.5%కు పైగా ఓట్లు Russia Election Results 2026 ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో జరిగిన రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 21న వెల్లడైన పాక్షిక అధికారిక ఫలితాల ప్రకారం ఆ పార్టీకి 57.5 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇవి తుది ఫలితాలు కావు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందున పార్టీల ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో…
Bigg Boss Telugu 10 Day 14 Highlights: Bigg Boss Telugu 10 Day 14వ రోజు ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రెండోవారం ఎలిమినేషన్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు హోస్ట్ నాగార్జున తెరదించారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందిన నటుడు కృష్ణుడు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. దీంతో కృష్ణుడి బిగ్‌బాస్ ప్రయాణం రెండు వారాల్లోనే ముగిసింది. ఎలిమినేషన్‌లో చివరి వరకు ఉత్కంఠ రెండోవారం నామినేషన్స్‌లో త్రిగుణ్, రోహిత్ నాయుడు, ముఖేశ్ గౌడ్, రామ్…
Swapna Sastram:స్వప్న శాస్త్రం లో మన ఋషులు అనేక విషయలు తెలియచేసారు. కల అనేది మన మానసిక స్థితి మీద ఆధార పడి ఉంటుంది. కలలు మన రోజువారీ ఆలోచనలు, భావోద్వేగాలు, ఒత్తిడికి ప్రతిబింబంగా ఉండొచ్చు. అయితే స్వప్న శాస్త్రం, జానపద నమ్మకాలలో కొన్ని కలలకు ప్రత్యేకమైన అర్థాలను చెబుతారు. అలాంటి వాటిలో కలలో మోషన్ కోసం మరుగుదొడ్డికి వెళ్లడం కూడా ఒకటి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో టాయిలెట్ కనిపిస్తే? సాంప్రదాయ స్వప్న విశ్లేషణలో మరుగుదొడ్డి…
Today Rashi Phalalu సెప్టెంబర్ 21, 2026 సోమవారం రోజు కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. మరికొన్ని రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం, మాటతీరు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ అవకాశాలు, ధన పరిస్థితి, ప్రయాణాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో ఈ రోజు మీ రాశి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేష రాశి మేష రాశి వారికి ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది….
AP Hat-Trick MLAs: 1983 నుంచి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు వీరే.. డబుల్ హ్యాట్రిక్ ఎవరిది? AP Hat-Trick MLAs జాబితాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకసారి గెలవడమే కాకుండా వరుస ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందిన అనేక మంది నాయకులు కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 1983 నుంచి 2024 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించగా, మరికొందరు నాలుగు, ఐదు, ఆరు అంతకంటే ఎక్కువ విజయాలను నమోదు…