Aadarsha Kutumbam: మళ్లీ వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’?.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Aadarsha Kutumbam: మళ్లీ వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’?.. కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? విక్టరీ వెంకటేష్–త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47’ సినిమా విడుదల విషయంలో మరోసారి మార్పు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మరోసారి వాయిదా వేసి అక్టోబర్ 30, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తాజా సినీ వర్గాల సమాచారం. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై…