Gnaneswar Kumar: CECపై కాంగ్రెస్ పోరు.. మోదీ రాజీనామా వరకూ వెళ్లిన CWC డిమాండ్
Gnaneswar Kumar: CECపై కాంగ్రెస్ పోరు.. మోదీ రాజీనామా వరకూ వెళ్లిన CWC డిమాండ్ CWCలో ఎన్నికల కమిషన్ ప్రధాన అజెండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల కమిషన్ పనితీరు, ఓటర్ల జాబితా Special Intensive Revision (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన వివాదాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ CEC జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత,…